Global Header Banner
Follow Wairal on Google News
Single Article Above Title

సాలిడ్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ లోకి బ్లాస్ట్ నటుడు?

tavva sankar babu Jul 18, 2026 Entertainment
సాలిడ్ థ్రిల్లర్ ‘పొలిమేర 3’ లోకి బ్లాస్ట్ నటుడు?
మన టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో కమెడియన్ టర్న్డ్ సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు అనీల్ విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లర్ హిట్ చిత్రం పొలిమేర కూడా ఒకటి. మొదటి సినిమా ఓటిటిలో వచ్చినప్పటికీ సూపర్ హిట్ అయ్యింది. దీనితో పార్ట్ 2 ని థియేటర్స్ లో ప్లాన్ చేశారు. ఇలా పార్ట్ 2 తర్వాత మూడో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని మరింత గ్రాండ్ స్కేల్ లో కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం పొలిమేర 3 లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల బ్లాస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న అర్జున్ ఇపుడు పొలిమేర 3 లో కీలక పాత్ర పోషించనున్నారట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Share this story:
🎭 What is your reaction? Total Votes: 0

More from Entertainment

sssa

Jul 31, 2026

sadsada

Jul 31, 2026

Latest Stories Across Portal

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ
Entertainment

‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ మూవీ రివ్యూ

sssa
Entertainment

sssa

sadsada
Entertainment

sadsada

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?
Entertainment

'మంగాపురం'పై ఫోకస్.. జూలై లాస్ట్ వీక్ సర్ప్రైజ్ అవుతుందా?

Lenin Collections
Entertainment

Lenin Collections

‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!
Entertainment

‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించిన అల్లు అర్హ..!

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు
Entertainment

‘రాసాగుమ్మడి’ సాంగ్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన కొరియన్ కనకరాజు

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!
Entertainment

ఇండియాలో ‘ఒడిస్సీ’కి భారీ ఓపెనింగ్స్? ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన నోలన్ సినిమా!

Wairal Polls

View All →
Polls 📊 1 Votes
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంపై మీ అభిప్రాయం..?

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంపై మీ అభిప్రాయం..?

Blockbuster (బ్లాక్‌బస్టర్)
100%
Hit/Superhit (హిట్/సూపర్ హిట్)
0%
Polls 📊 0 Votes
జన నాయకుడు(జన నాయగన్)
జన నాయకుడు(జన నాయగన్)
చెన్నై లవ్ స్టోరీ
చెన్నై లవ్ స్టోరీ

జన నాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ - మీరు ఏ చిత్రాన్ని ముందు చూస్తారు..?

జన నాయకుడు(జన నాయగన్)
0%
చెన్నై లవ్ స్టోరీ
0%
Polls 📊 0 Votes
Poll: Which Christopher Nolan’s film is your all-time favorite?

Poll: Which Christopher Nolan’s film is your all-time favorite?

The Odyssey
0%
Oppenheimer
0%