Subha
•
Oct 01, 2026
Showing 1 matches found in our catalog.
భారత స్పిన్నర్, తెలుగు అమ్మాయి శ్రీచరణి ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో 817 పాయింట్లతో ఆల్టైమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మేగన్ షట్ రికార్డును అధిగమించి నంబర్ వన్గా నిలిచింది.