Subha
•
Sep 23, 2026
Showing 1 matches found in our catalog.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా ఉత్తరాంధ్ర తీరంవైపు కదులుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ కళింగపట్నం సమీపంలో ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.