Subha
•
Oct 06, 2026
Showing 1 matches found in our catalog.
ముంబై గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ‘రామాయణ’ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సెట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.