Subha
•
Oct 01, 2026
Showing 1 matches found in our catalog.
ఆసియా క్రీడలు 2026లో 12వ రోజు భారత్కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. నీరూ ధండా, కైనన్ చెనై షూటింగ్లో ఆసియా రికార్డు సృష్టించగా, ఆర్చరీలో భారత జట్లు మూడు గోల్డ్ మెడల్స్ సాధించాయి.